UK leader Nigel Farage: యూకే నేత నైజెల్ ఫరేజ్ కు షాక్.. ! 1 d ago
బ్రిటన్ కి చెందిన రీఫామ్ పార్టీకి ఎలాన్ మస్క్ షాక్ ఇచ్చారు. మస్క్, తమ పార్టీకి భారీ విరాళం ఇచ్చే యోచనలో ఉన్నట్లు రీఫామ్ పార్టీ అధ్యక్షుడు నైజెల్ ఫరేజ్ ప్రకటించారు. ఇటీవల మస్క్ రీఫామ్ పార్టీకి కొత్త నాయకుడి అవసరముందన్నారు. ఫరేజ్ కు పార్టీని నడిపే సామర్థ్యం లేదని పేర్కొనడంతోపాటు, జైల్లో ఉన్న బ్రిటీష్ ఆందోళనకారుడు టామీ రాబిన్సన్‌కూ మద్దతు తెలుపుతూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.